అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్

హలో,AP WEB ACADEMY  కి స్వాగతం. మనం ఇప్పుడొక అద్భుతమైన అందరూ ఇష్టపడే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే ఆన్ లైన్ షాపింగ్. ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ అంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. అందులోనూ అమెజాన్ లో షాపింగ్ చేయడమంటే అదొక వింతైన అనుభవం. మరి ఎందుకని అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్?  ఎందుకని మిగిలిన ఆన్ లైన్ స్టోర్స్ కన్నా కస్టమర్స్ అమెజాన్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అందుకు గల కారణాలు ఏమిటి? అసలు అమెజాన్ అంటే ఆన్ లైన్ షాపింగ్ స్టోర్ మాత్రమేనా? మరింకేమైనా ఉందా? మనమిప్పుడు పైన చెప్పిన విషయాలన్నీ తెలుసుకుందాం.

నా గురించి మీరు అబౌట్ పేజీ లో తెలుసుకోవచ్చు.

అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్

అమెజాన్ అంటే ఏమిటి?

  • ఒక్క మాటలో చెప్పాలంటే అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ కి సంబందించిన ఒక బెస్ట్ వెబ్ సైట్.
  • ఒక విధంగా చెప్పాలంటే మీరు తెల్లవారు జామున 2 గంటలకు కూడా ఎక్కడికి వెళ్లకుండా, ఏమి మీరు మోసుకొని తేవాలిసిన అవసరం లేకుండా, మీ వద్ద లిక్విడ్ కాష్ లేదా ఏ విధమైన కార్డు లేకపోయినప్పటికీ, బయట రిటైల్ స్టోర్ లో లాగ ఏ విధమైన బేరసారాలు లేకుండా, మీకు కావలిసిన వస్తువును తక్కువ ధరలో అప్పటికప్పుడు ఆర్డర్ చేసి, ఆ వస్తువు మీకు అందాక దానికి డబ్బు చెల్లించ వచ్చు. చుడండి, యెంత కన్వీనెంట్ గా ఉందొ!
  • అంతే కాకుండా మీకు కావలిసిన చాలా రకాల ప్రొడక్ట్స్ ని బయటి లాగ వేర్వేరు చోట్ల కాకుండా అన్నిటిని ఒకే చోట సాధ్యమైనంత తక్కువ ధరకు మీకు అందించే ఏకైక ఆన్ లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ మాత్రమే.
  • అంతే కాదు, అమెజాన్ తమ సొంత ఉత్పత్తులను మాత్రమే  కాక మంచి,మంచి థర్డ్ పార్టీ ఉత్పత్తులను కూడా తమ వద్ద డంప్ చేసుకొని మీకు సకాలంలో అందిస్తుంది.

అమెజాన్ ఎలా పనిచేస్తుంది?

  • అన్ని ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్ యొక్క సక్సస్ మొత్తం కస్టమర్ యొక్క శాటిస్ ఫికేషన్ మీదే ఆధార పడి ఉంటుంది. అదే విధంగా అమెజాన్ కూడా, కానీ అమెజాన్ మిగతా ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ కన్నా పాపులర్ అవ్వడానికి కారణం ఏమిటంటే దీని యొక్క సెల్లర్ ఇంటర్ పేస్, మరియు ఎండ్ యూజర్ ఇంటర్ పేస్ ఎవరైనా తేలికగా ఉపయోగించేటట్లు ఉండడమే కాక, అమెజాన్ యొక్క ప్యాకింగ్, డెలివరీ, ట్రాకింగ్, మరియు కస్టమర్ సర్వీస్, రిఫండ్ పాలసీ, సెల్లర్ పెమెంట్స్, మొదలైన అనేక విషయాలలో అత్యుత్తమైన సర్వీస్ లను అందిచడమే.
  • ఒక వ్యకి వేలమంది వినియోగదారుల సూచనలు, సలహాలు, రివ్యూ ల ద్వారా ఒక మంచి క్వాలిటీ వస్తువును తక్కువ ధరలో ఎప్పుడు కొనుక్కోవాలన్న, ఒక వ్యక్తి ఒక మంచి క్వాలిటీ వస్తువును తక్కువ ధరకు, లాభానికి లక్షల మంది కస్టమర్స్ కి అమ్మి వారినుండి నమ్మకాన్ని, లాభాన్ని రెండు పొందడమే కాక, వారిని రిపీటెడ్ కస్టమర్స్ గా పొందాలంటే, అది యెంత పెద్ద ఫిజికల్ హైపర్ సూపర్ మార్కెట్ కి అయినా అసాధ్యం.
  • ఇలాంటప్పుడు సెల్లర్ కి, బయ్యర్ కి ఇద్దరికీ తమ తమ రిక్వైర్మెంట్స్ తో ఒక మంచి క్రాస్ ప్లాటుఫామ్ అవసర పడుతుంది.
  • ఆ క్రాస్ ప్లాటుఫామే అమెజాన్.

అమెజాన్ సెల్లర్ కావడమెలా?

  • మీరు అమెజాన్ లో సెల్లర్ లేదా డీలర్ కావాలంటే ముందుగా అమెజాన్ కి వెళ్లి “advertise your products” లేదా “sell on Amazon.” అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.
  • సెల్లర్ గా మీ ప్రోడక్ట్ గురించి మీరు వివరంగా డిస్క్రిప్షన్ ఇవ్వాలి.
  • మీరు ఇచ్చే వివరాలు ఎలా ఉండాలంటే ఒక ప్రోడక్ట్ ను కస్టమర్ మీ దగ్గరే ఎందుకో కొనాలో వివరించాలి.
  • ఎందుకంటె అమెజాన్ లో ఒకే ప్రోడక్ట్ ను చాలా మంది సెల్లెర్స్ వివివి రకాల పరిచే మరియు ఆఫర్స్ అమ్ముతూ ఉంటారు.
  • కస్టమర్ అతనికి నచ్చిన ప్రోడక్ట్ ను సాధ్యమైనంత తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఆఫర్ లో అది దొరికే సెల్లెర్స్ లో ఒకరి దగ్గర కొనుక్కుంటాడు.
  • దానిని అమెజాన్ మరియు సెల్లర్ పరస్పర సహకారం తో కస్టమర్ కి షిప్ చేస్తారు.
  • షిప్పింగ్ అనేక డిస్ట్రిబూటింగ్ చానెల్స్ ద్వారా జరుగుతుంది.
  • ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే కస్టమర్ శాటిస్ ఫికేషన్.

అమెజాన్ లో మనం ఏ విధంగా కొనాలి?

  • నిజంగా అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్.
  • దీని వల్ల ఎంతో మంది కస్టమర్స్ ఎన్నో విధాలైన బెనిఫిట్స్ పొందారు.
  • ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక సాధారణ రిటైలర్ తన రెగ్యులర్ కస్టమర్స్ కి కూడా ఇవ్వలేనని బెనిఫిట్స్ అమెజాన్ ఇస్తుంది, ఇచ్చింది కూడా.
  • అమెజాన్ ఒక అద్భుతమైన కస్టమర్ స్ట్రాటజీ ని ఫాలో అవుతుంది.
  • తన స్టోర్ ఎండ్ యూజర్స్ కి దొరకనిదంటూ లేని విధంగా చేసుకోగలిగింది.
  • ఉదాహారణకు మీరు మీకిష్టమైన ఫోన్ ను సెలెక్ట్ చేసుకోవడం కోసం “” అనే ఒక వర్డ్ తో సెర్చ్ చేస్తే చాలు.
  • మీరు వేల కొలది రిజల్ట్స్ ను చూస్తారు.
  • దీంట్లో ఫిల్టర్ లను సెలెక్ట్ చేసుకోవటం ద్వారా అంతిమంగా మీరు మీ సెర్చ్ లో మీకు కావలిసిన ప్రోడక్ట్ ను కనుగొంటారు.
  • ఒక విధంగా చెప్పాలంటే మనం ఆన్ లైన్ షాపింగ్ చెయ్యాలంటే మనకు గుర్తొచ్చే మొట్ట మొదటి పేరు అమెజాన్.
  • తన అద్భుతమైన కస్టమర్ సర్వీస్ తో అమెజాన్ అంతలా మనతో మమేకపోయింది.

అమెజాన్ మొట్ట మొదట 1995 లో స్థాపించబడింది. మొదట్లో వీరు బుక్స్ మాత్రమే అమ్మే వారు. తర్వాత మెల్లగా ఒక్కో మెట్టు ఎదిగిన అమెజాన్ సంస్థ మీరు ఏ ఐటమ్స్ గురించి సెర్చ్ చేసిన దాన్ని మీకు క్షణాల్లో మీ కళ్ళ ముందు, గంటల నుండి రోజుల వ్యవధిలో మీ ఇంటి ముందుకు చేర్చే స్థాయికి ఎదిగింది. అమెజాన్ కస్టమర్స్ ప్రైమ్ మెంబర్షిప్ కి సబ్ స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఒక సంవత్సరం పాటు వన్ డే అర్ టూ డే షిప్పింగ్ కి అర్హులవడమే కాక డెలివర్ ఛార్జ్ ల భారం నుండి కూడా తప్పించు కోవచ్చు. అమెజాన్ కేవలం బయర్స్ స్పెషలైజ్డ్ సర్వీస్ లనే కాక, సెల్లెర్స్ సర్వీస్ లను కూడా చాలా బాగా అందిస్తుంది. మనం ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్. ఇందుకు నిదర్శనమేమిటంటే మిగిలిన అన్ని ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ కంటే కూడా అమెజాన్ మార్కెట్ షేర్ ఎక్కువ.

ఇంకో గొప్ప విషయమేమిటంటే మీరు ఒక వస్తువును కొనే ముందుగా దాన్ని ఇంతకూ ముందు కొన్న కస్టమర్స్ యొక్క రేటింగ్స్, మరియు రివ్యూ లు చదవడం ద్వారా మీరు ఆ వస్తువును ఉపయోగించక ముందే మీకు దానిపై చాలా వరకు అవగాహన కలుగుతుంది. మిగిలిన చాలా షాపింగ్ సైట్స్ లో కొన్ని వస్తువులు రకరకాల డిఫెక్ట్స్ తో ఉంటాయి. కానీ అమెజాన్ లో అటువంటి ప్రొడక్ట్స్ చాలా చాలా తక్కువ గా ఉంటాయి.

ఎందుకని అమెజాన్ నుండి కొనాలి?

  • అమెజాన్ ఒక నిర్ణీత కాల పరిధిలో Great Indian Sale పేరుతొ అద్భుతమైన మనం ఊహించలేని డిస్కౌంట్స్ ని అందజేస్తుంది.
  • ఈ సేల్ మొదలైన కొద్దీ సేపట్లోనే చాలా వరకు ప్రొడక్ట్స్ తమ టార్గెట్స్ ని రీచ్ అవుతాయి.
  • అంతే కాక ప్రతి రోజు రకరకాల డీల్స్ తో తమ కస్టమర్స్ కి అమెజాన్ నాణ్యమైన ఉత్పత్తులను సాధ్యమైనంత చౌకగా అందిస్తుంది.

అమెజాన్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయ్. మిగిలిన అన్ని ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ కన్నా మరియు లోకల్ రిటైలర్స్ కన్నా అమెజాన్ ధరలు ఎప్పుడు తక్కువ గానే ఉంటాయి. ఈ ధరలు మిగిలిన అన్ని ఫిజికల్ షాపింగ్ మాల్స్, మార్స్ మొదలైన వాటి కన్నా కూడా తక్కువ గానే ఉంటాయి. మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, గిఫ్ట్ కార్డ్స్, కాష్ ఆన్ డెలివరీ ఇలా అనేక విధాలుగా పేమెంట్ చెయ్యవచ్చు. ఒక వేళా మీకు ఒక ప్రోడక్ట్ నచ్చి మీరు దానిని తర్వాత కొనుక్కోవాలనుకుంటే దాన్ని మీ విష్ లిస్ట్ కి యాడ్ చేసుకొని మీకు కావలిసినప్పుడు మళ్ళీ మీరు దాన్ని వెతికే పని లేకుండా బుక్ చేసుకోవచ్చు.

నేను అమెజాన్ ద్వారా ఎలా ఇన్ కం ఎర్న్ చేయొచ్చు?

అమెజాన్ లో మెకానికల్ టర్క్ అనే ప్రోగ్రాం లో మీరు చిన్న చిన్న టాస్క్ లు కంప్లీట్ చెయ్యడం ద్వారా మీరు మంచి ఇన్ కం సంపాదించ వచ్చు. టాస్క్ అంతే ఉదాహరణకు ఒక పేరాగ్రాఫ్ ను ఒక లాంగ్వేజ్ నుండి మరొక లాంగ్వేజ్ లోకి ట్రాన్సలేషన్ చేయడం వంటివి. ఈ టాస్క్ మీకు ఇచ్చిన వారికి మీ ట్రాన్సలేషన్ నచ్చితే సంబంధిత అమౌంట్ మీ అకౌంట్ లోకి జమ చేయబడుతుంది.

అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్ గురించి ఒక చిన్న ఉదాహరణ.

మన హైదరాబాద్ లో అమెజాన్ కు 2 ,80000 చదరపు అడుగుల ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ఉంది. ఇందులో 2 మిలియన్ లకు పైగా ఐటమ్స్ స్టోర్ చేసుకొని షిప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికి అమెజాన్ 2 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసింది. మరొక 3 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఆన్ లైన్ లో షాపింగ్ చేసే వారికి అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్.

మీకు ఇంకాఅమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్ అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి

Summary
అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్
Article Name
అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్
Description
అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్. ఎందుకని అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్?  ఎందుకని మిగిలిన ఆన్ లైన్ స్టోర్స్ కన్నా కస్టమర్స్ అమెజాన్ ని ఎక్కువగా ఇష్టపడుత
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

Specify Facebook App ID and Secret in Super Socializer > Social Login section in admin panel for Facebook Login to work

Specify GooglePlus Client ID and Secret in Super Socializer > Social Login section in admin panel for GooglePlus Login to work

%d bloggers like this: