బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా?

హలో, ap web academy కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అత్యంత ఆసక్తి కరమైన విషయం అది మీ వెబ్సైటు ను వేగవంతమైన హోస్టింగ్ కంపెనీ వద్ద ఉంచాలంటే, ఒక మంచి వెబ్ హోస్టింగ్ కంపెనీ ని సెలెక్ట్ చేసుకొనే టాపిక్, బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే దాని గురించి నేర్చుకుందాం.మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా?

ముందుగా మీరు ఒక మంచి హోస్టింగ్ కంపెనీ ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీ దగ్గర ఒక డొమైన్ నేమ్ ఉండి తీరాలి.ఒక వేళ మీ దగ్గర మంచి డొమైన్ నేమ్ లేకోపోతే ఇక్కడ ఒకటి కొనుక్కోండి. ఒక వేళ మీకు డొమైన్ నేమ్ ఎలా కొనాలో కూడా తెలియకపోతేఅద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు.అనే పోస్ట్ ను చదవండి.

మీరు ఎటువంటి వెబ్ సైట్ ని రన్ చేస్తున్న కూడా మీ అన్ని వెబ్ అవసరాలు వేగంగా సప్లై చెయ్యాలంటే ఒక నమ్మకమైన సూపర్ ఫాస్ట్ వెబ్ హోస్ట్ అవసరం ఎంతో ఉంటుంది.అప్పుడు మాత్రమే మనం దాని బెస్ట్ వెబ్ హోస్ట్ కంపెనీ అని పిలవగలుగుతాం.బానే ఉంది! కానీ ఏంటా వెబ్ అవసరాలు? మనం ఇప్పుడు వివరంగా అవేంటో చూద్దాం.

ఇప్పుడు బెస్ట్ వెబ్ హోస్ట్ కి ఉండవలసిన టాప్ 10 పాయింట్స్ చెక్ లిస్ట్ ని చూద్దాం.

  1. ఒక మంచి వెబ్ హోస్ట్ మీ సైట్ యొక్క బ్యాండ్ విడ్త్ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ విధించరు.
  2. ఒక మంచి వెబ్ హోస్ట్ మీ సైట్ యొక్క డేటా బేస్ యూసేజ్ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ విధించరు.
  3. అలాగే సైట్ డిస్క్ స్పేస్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి పెట్టరు.
  4. మంచి వెబ్ హోస్ట్ అంటే మనం ఏదయినా సమస్య వస్తే కనీసం ఫోన్, లేదా ఇమెయిల్, లేదా లైవ్ చాట్ లో వెంటనే సపోర్ట్ ఇవ్వగలగాలి.
  5. అలాగే వెబ్ హోస్ట్ ఆన్ లిమిటెడ్ సబ్ డొమైన్స్ సపోర్ట్ చేయగలగాలి.
  6. కనీసం 99 .5 % uptime ఇవ్వగలగాలి.ఈ uptime ఎంత ఎక్కువగా ఉంటె మీ సైట్ అంత ఫ్రీ గా వేగంగా ఉంటుంది.
  7. మంచి వెబ్ హోస్టింగ్ అంటే 1 స్క్రిప్ట్ ఇన్ స్టాల్ ,seo టూల్స్ మరియు సంబంధిత సర్వీస్ లను ఇవ్వగలగాలి.
  8. అలాగే వెబ్ హోస్ట్ మీకు కావలసిన అన్ని రకాల వెబ్ నీడ్స్ అంటే, డొమైన్,హోస్టింగ్,ఇమెయిల్ లాంటి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వ గలగాలి.
  9. అలాగే మీరు ఎప్పుడైనా ఏ కారణం చేత నైనా మీ ప్లాన్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఛార్జ్ విధించ కూడదు. మరియు ఏవైనా తగ్గింపులు,డిస్కౌంట్లు వంటివి మీకు ఇవ్వాలి.
  10. ముఖ్యమైన విషయమేటంటే ఒక వేళ ఏ కారణం చేతనైన మీకు వారి సర్వీస్ నచ్చక పొతే మీ సొమ్ము తిరిగి ఇవ్వాలి.

బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? తెలిసింది కాబట్టి “అటువంటి కంపెనీ ఏదయినా ఉందా?” ఇప్పుడు చూద్దాం.

మంచిది!. నాకు ఎలాంటి వెబ్ హోస్ట్ ని సెలెక్ట్ చేసు కోవాలో అర్ధం అయింది అంటారా? కానీ ఇప్పుడు అటువంటి వారిని కనిపెట్టటం ఎలా? ప్రతి ఒక్క వెబ్ హోస్టింగ్ కంపెనీ ఇవ్వన్నీ ఆఫర్ చేస్తుందా లేదా? చెక్ చేస్తూ కూర్చో లేము కదా? ఇవ్వన్నీ కలిపి ఒకే చోట దొరికితే బావుండు అనిపిస్తుంది కాదు!. మరి అటువంటి కంపెనీ ఏదయినా ఉందా? ఉంది దాని పేరు Hostgator.

ఇది మంచి కంపెనీ అని నేనెలా చెప్పా గలుగు తున్నాను అని కదా మీ అనుమానం? సరే మీరే చూద్దురు గాని, hostgator ఎందుకని మంచి వెబ్ హోస్టింగ్ కంపెనీ అని, ఇప్పుడు మన చెక్ లిస్ట్ తో పోల్చి చూద్దాం.

  1. Hostgator మీకు ఆన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ ఇస్తుంది.
  2. hostgator మీకు ఆన్ లిమిటెడ్ డేటా స్టోరేజ్ ని ఇస్తుంది.
  3. 24 /7 /365 డేస్ మీకు ఫోన్, లైవ్ చాట్, మరియు ఈ మెయిల్ ద్వారా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తుంది.
  4. అలాగే ఆన్ లిమిటెడ్ సబ్ డొమైన్స్ ని సపోర్ట్ చేస్తుంది.
  5. hostgator మీకు ఆన్ లిమిటెడ్ డిస్క్ స్పేస్ ని ఇస్తుంది.
  6.  మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ప్లాన్ కైనా అప్ గ్రేడ్ చేసుకొనే అవకాశం ఉంది.దేనికి వారు ఎటువంటి ఛార్జ్ వసూలు చేయరు.ఇంకా మీకే ఏదయినా ఆఫర్ డిస్కౌంట్ వంటివి ఇచ్చే అవకాశం ఉంది.
  7. hostgator మీకు 99 .9 % uptime ఇస్తుంది.
  8. hostgator మీకు వారి వివిధ రకాలైన 1 స్క్రిప్ట్ ఇన్ స్టాల్స్ ,క్లౌడ్ ఫ్లేర్ అకౌంట్,గూగుల్ seo టూల్స్ తో మీ వెబ్సైటు కి మరింత హెల్పింగ్ గా ఉంటుంది.
  9. డొమైన్, హోస్టింగ్, ssl సర్టిఫికెట్,vps , క్లౌడ్ సర్వర్ ,డెడికేటెడ్ హోస్టింగ్, లినక్సు షేర్డ్, విడోస్ షేర్డ్,వర్డ్ ప్రెస్ హోస్టింగ్ రిసెల్లర్ ప్లాన్స్, మరెన్నో అద్భుతమైన సర్వీస్ లను అందిస్తుంది.
  10. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ కారణంచేతనైన మొదటి 45 రోజులలో మీకు వారి సర్వీస్ నచ్చక పొతే మీ డబ్బు తిరిగి వాపస్ ఇస్తారు.

బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? conclusion.

సో, వారి వైపు నుండి hostgator చాలా క్లియర్ గా ఉంది. మరి మీరు ఏ ప్లాన్ ను సెలెక్ట్ చేసుకొంటారు.
మీరు ఇప్పుడే వెబ్సైటు గాని బ్లాగ్ కానీ స్టార్ట్ చేస్తే లినక్సు షేర్డ్ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి.ఒక మీ సైట్ ను తొందరగా డెవలప్ చేసి ఎక్కువ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటె క్లౌడ్ హోస్టింగ్ ను ఎంచుకోండి.

ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని అనుకొంటున్నాను.మీకు ఇంకా ప్లాన్ సెలెక్ట్ చేసుకొనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా బ్లాగ్ ను ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా?
Article Name
బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా?
Description
మీరు ఎటువంటి వెబ్ సైట్ ని రన్ చేస్తున్న కూడా మీ అన్ని వెబ్ అవసరాలు వేగంగా సప్లై చెయ్యాలంటే ఒక నమ్మకమైన సూపర్ ఫాస్ట్ వెబ్ హోస్ట్ అవసరం ఎంతో ఉంటుంది.అప్పుడు మాత్రమే మనం దాని బెస్ట్ వెబ్ హోస్ట్ కంపెనీ అని పిలవగలుగుతాం
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love
  • 1
    Share

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

Specify Facebook App ID and Secret in Super Socializer > Social Login section in admin panel for Facebook Login to work

Specify GooglePlus Client ID and Secret in Super Socializer > Social Login section in admin panel for GooglePlus Login to work

%d bloggers like this: