వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి

హలో, Ap Web Academyకి స్వాగతం.ఈ రోజు మనం వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం.ఇది చాలా మంది కొత్త వాళ్లకి ఒక మిరకిల్ లాగ ఉంటుంది.నేనిప్పుడు వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి అనే ప్రశ్నకు సంబంధించి అతి ముఖ్యమైన తప్పని సరిగా చేయవలిసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి స్టెప్ బై స్టెప్ చెపుతాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి.మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి


ముందుగా వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకున్నందుకు మీకు కంగ్రాట్స్.ఎందుకంటే అది నేనెంతో ఇష్టపడే ఒక అద్భుతమైన సాఫ్ట్ వేర్.మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాక ఏమి చెయ్యాలో చూద్దాం.

  • వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసుకున్నాక మీ అడ్మిన్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
  • దాని యొక్క యుఆర్ఎల్ ఇలా ఉంటుంది. YOURSITE .COM /WP-ADMIN / .
  • మీ అడ్మిన్ అకౌంట్ లోకి లాగిన్ ఐయాక మీ డాష్ బోర్డు ఈ క్రింది విధంగా ఉంటుంది.
  • ఈ క్రింది ఇమేజ్ ను జాగ్రత్తగా గమనించండి.ఇది అడ్మిన్ ప్యానెల్ లో లాగిన్ అయ్యాక కనపడే స్క్రీన్.
  • ఇది కేవలం మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ ఐయాక మీ ఇమేజ్ మీద కి మౌస్ వెళ్ళగానే ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది.
  • అందులో మీ పేరు ,మీ ప్రొఫైల్,లాగౌట్ అనే ఆప్షన్స్ వస్తాయి.
  • వాటిలో ప్రొఫైల్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజీ ఓపెన్ అవుతుంది.

అడ్మిన్ ప్రొఫైల్ సెట్టింగ్స్. వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి లో ఇది అత్యంత ముఖ్యమైన మొట్టమొదట గ చేయవలసిన పని .

admin settings image for వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
admin settings image for వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి

ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అడ్మిన్ ప్రొఫైల్ సెట్టింగ్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం.

  • మొదటిది.విజువల్ ఎడిటర్. ఇది ఆర్టికల్ రైటింగ్ సమయంలో మనకు ఉపయోగపడే ఒక టూల్.దీనిని ఏప్పుడు ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు.
  • అడ్మిన్ కలర్ స్కీం.ఈ ఆప్షన్ మీ అడ్మిన్ డాష్ బోర్డు యొక్క కలర్ స్కీం కి సంబంధించినది.ఉదాహరణకు నా కలర్ స్కీం డిఫాల్ట్ అని సెట్ చేయబడి ఉంది.అందువల్ల నా డాష్ బోర్డు బ్లాక్ మరియు బ్లూ కలర్స్ లో కనిపిస్తుంది.మీరు దీనిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే ఆలా మార్చుకోవచ్చు.
  • కీబోర్డ్ షార్ట్ కట్స్.ఇది కూడా మీ మొదటి రెండు ఆప్షన్స్ లాగానే మీకు కావలసిన విధంగా సెట్ చేసుకోవచ్చు.
  • టూల్ బార్.టూల్ బార్ అంటే మీ అడ్రెస్స్ బార్ కింద మీ వర్డుప్రెస్ అకౌంట్ పైన,మీ పేరు, మీ ప్రొఫైల్ మరియు కొన్ని ఉపయోగ కరమైన సెట్టింగ్ తో కనపడే బ్లాక్ కలర్ ఐకాన్స్ ఉన్న వరుస.మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి ఈ టూల్ బార్ మీరు లాగిన్ ఐ ఉన్నపుడు మీ సైట్ ను విష్ చేస్తే ఇది కనపడటం కానీ కనపడక పోవటం కానీ జరుగుతుంది.
  • ప్రూఫ్ రీడింగ్. ప్రూఫ్ రీడింగ్ అంటే మనం ఒక ఆర్టికల్ ను రాసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ బటన్ ను ప్రెస్ చేస్తే అది మన స్పెల్లింగ్ లేదా గ్రామర్ మిస్టేక్స్ ను కరెక్ట్ చేస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన టూల్. నేను దీనిని ఎనేబుల్ చేసుకోమని సలహా ఇస్తాను.
  • ఫ్రెండ్స్ నేను హానెస్ట్ గా చెపుతున్నాను.ఇందులో 13 కి పైగా ఆప్షన్స్ ఉన్నాయ్.అందులో సగానికి పైగా ఎందుకో పనిచేస్తాయో తెలియదు.తెలుసుకోవాలని నేనే రీసెర్చ్ కూడా చెయ్యలేదు.కేవలం అవ్వన్నీ మనకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశం తో వాటిని ఎనేబుల్ చేసుకొన్నాను.మీ మీ అవసరాలను బట్టి మీరు సెట్ చేసుకోండి.

ఈ క్రింద ఉన్న ఇమేజ్ ని చుడండి.

admin settings 2 image for వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
admin settings 2 image for వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి

ఇప్పుడు మనం మిగిలిన ఆప్షన్స్ చూద్దాం.

admin settings 3 image for వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
admin settings 3 image for వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి

ఇప్పుడు మనం పైనున్న ఇమేజ్ ను క్లియర్ గా గమనిద్దాం.ఒక్కొక్క ఆప్షన్ గురించి నేర్చుకొంటూ వెళదాం.

  • పోస్ట్ బై ఇమెయిల్.మీరు కానక మీ ఇమెయిల్ ద్వారా ఆర్టికల్స్ పోస్ట్ చెయ్యాలి అనుకుంటే మీరు దీనిని ఎనేబుల్ చేసుకోవచ్చు. నాకు దీనిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.
  • యూజర్ నేమ్.యూజర్ నేమ్ ఆటోమేటిక్ గా సెట్ చేయబడుతుంది.ఈ యూజర్ నేమ్ మీరు వర్డప్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడు మీరు ఏడైతే యూజర్ నేమ్ గా సెట్ చేశారో,అదే ఇక్కడ కనపడుతుంది.దీనిని మనం మార్చలేము.కాబట్టి ముందుగానే మనము కరెక్ట్ యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలి.మీకుఒక వేళ వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం అంటే ఏమిటో మీకు తెలియకపోతే మీ డొమైన్ ఫై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా? అనే ఆర్టికల్ ను ఫాలో అవ్వండి.ఒక వేళ వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం అంటే ఏమిటో మీకు తెలియకపోతే మీ డొమైన్ ఫై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా? అనే ఆర్టికల్ ను ఫాలో అవ్వండి.
  • ఫస్ట్ నేమ్. మీ ఫస్ట్ నేమ్ రాయండి.
  • లాస్ట్ నేమ్. మీ లాస్ట్ నేమ్ రాయండి.
  • నిక్ నేమ్.మీరు తప్పని సరిగా మీ ప్రొఫైల్ కు ఒక నిక్ నేమ్ ఇవ్వాలి.
  • డిస్ ప్లే నేమ్  పబ్లిక్ లి అస్. ఇక్కడ మీరు ఏ పేరైతే ఇస్తారో అది మీ ప్రొఫైల్ లో, పోస్ట్ లలో,మరికొన్ని చోట్ల కనపడుతుంది.
  • ఇమెయిల్(రిక్వైర్డ్). మీ ఇమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చెయ్యండి.గుర్తుంచుకోండి.మీరు కేవలం దీనితో మాత్రమే లాగ్ ఇన్ అవ్వ గలరు.
  • వెబ్ సైట్. మీ వెబ్ సైట్ పేరును ఎంటర్ చెయ్యండి.మీ వెబ్ సైట్ కు SSL ఉంటె HTTPS :// YOURSITE .COMఅని, లేకపోతె HTTP://YOURSITE.COMఅని సెట్ చేసుకోండి.

ఇప్పుడు ఈ క్రింద ఇమేజ్ ని గమనించండి.దాంట్లో ఉన్న విషయాల గురించి మనం చర్చించుకుందాం.

admin settings 4 image for వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
admin settings 4 image for వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
  • గూగుల్+. మీ గూగుల్ + యుఆర్ఎల్ ని ఎంటర్ చేయండి.
  • ట్విట్టర్ యూజర్ నేమ్(@కాకుండా)- ట్విట్టర్.కామ్/మీ యూజర్ నేమ్ అని ఎంటర్ చేయండి.
  • పేస్ బుక్ ప్రొఫైల్ యుఆర్ఎల్-మీ పేస్ బుక్ ప్రొఫైల్ యుఆర్ఎల్ ని ఎంటర్ చేయండి.
  • బయో గ్రాఫికల్ ఇన్ఫో- మీ గురించి మీ వెబ్ సైట్ గురించి ఒక చిన్న బయో అందరికి అర్ధమయ్యేలా రాయండి.
  • ప్రొఫైల్ పిక్చర్- గ్రావతార్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.ఆ అకౌంట్ వర్డ్ ప్రెస్ ప్రొఫైల్ పిక్చర్ కి కనెక్ట్ చేసుకోండి.ప్రస్తుతం నేను కొన్ని సెక్యూరిటీ కారణాలవలన నా మెయిన్ అకౌంట్ తో కాకుండా వేరే అకౌంట్ తో సైన్ ఇన్ ఐయాను.అందువల్ల నా ప్రొఫైల్ ఫోటో ఇక్కడ కనబడడం లేదు.

ఇప్పుడు మనం లాస్ట్ స్టేజి లోకి వెళదాము. వెళ్లే ముందుగా ఒక్క సారి ఈ క్రింది ఇమేజ్ ని గమనించండి.

admin settings 5 image forADMIN SETTINGS IMAGE FOR వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
admin settings 5 image for ADMIN SETTINGS IMAGE FOR వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
  • ఇప్పుడు అకౌంట్ మానేజ్మెంట్ సెక్షన్ లోకి వెళదాం.
    న్యూ పాస్ వర్డ్. మీ పాస్ వర్డ్ మీకు ఓకే అనిపిస్తే మీరు దీని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు.లేదంటే దేనిని ఒక సారి ట్రై చేసి చుడండి.
  • సెషన్. మీరు ఎక్కడైనా ఒక చోట లాగిన్ ఐ లాగౌట్ మర్చిపోయ్యారనుకోండి.మరొక చోట ఎక్కడైనా లాగిన్ అయినప్పుడు లాగౌట్ ఎవరీ వేర్ ఎల్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడి నుండైనా లాగౌట్ అవ్వొచ్చు.

yoast seo సెట్టింగ్స్.

మీకు ఇంకా వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలిఅనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా బ్లాగ్ ను ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
Article Name
వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
Description
మీ అడ్మిన్ అకౌంట్ లోకి లాగిన్ ఐయాక మీ డాష్ బోర్డు ఈ క్రింది విధంగా ఉంటుంది.ఈ క్రింది ఇమేజ్ ను జాగ్రత్తగా గమనించండి.ఇది అడ్మిన్ ప్యానెల్ లో లాగిన్ అయ్యాక కనపడే స్క్రీన్.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: