వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్

హలో. Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం.ఇంతకూ ముందు మనం కొన్ని ఇతర సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం.ఇంతకూ ముందు నా ఆర్టికల్స్ చదవడం ద్వారా మీరు వెబ్ సైట్స్, బ్లాగ్స్ సెట్టింగ్స్ గురించి ఒక  ఐడియా కలిగి ఉంటారని అనుకొంటున్నాను. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఏ రోజు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్ ఎలా సెట్ చేయాలో చూద్దాం.

మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చుడండి.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్

ఇప్పుడు నన్ను స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. నేను మీకు అర్ధమయ్యేలా వివరిస్తాను.

  • మీ వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు లోకి లాగిన్ అవ్వండి.
  • మీ మౌస్ ని సెట్టింగ్స్ టాబ్ దగ్గరికి తీసుకు వెళ్ళండి.
  • ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది.
  • అందులో రీడింగ్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు మీరు రీడింగ్ సెట్టింగ్స్ పేజీ లోకి వెళతారు.

అది ఈ క్రింది ఇమేజ్ లో లాగా ఉంటుంది.

reading setting image for వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్.
reading setting image for వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్.
  • వీటిలో మొదటిది the first one front page displays. అంటే మీ ఫ్రంట్ పేజీ లో మీరు ఏమి కనపడాలనుకొంటున్నారు. మీ ఫేవరెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.మీరు మీ లేటెస్ట్ పోస్ట్ లు చూపించే ఆప్షన్ ను కానీ లేదా ఒక స్టాటిక్ పేజీ ను చూపించే ఆప్షన్ ను కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాటిక్ పేజీ సెలెక్ట్ చేసుకొంటే అక్కుడున్న పేజీలలో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవడం కానీ లేదా మరేదయినా పేజీని క్రియేట్ చేయడం కానీ చేయవచ్చు.
  • రెండవది blog pages show at most. అంటే మీరు ఎన్ని పోస్ట్ లు కనపడాలనుకొంటున్నారు. నేను ఐదు లోపు ఉండేలా సెలెక్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను.మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పదికి మించి మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు.ఎందుకంటె మీరు మీ హోమ్ పేజీ లో పదికి మించి ఎక్కువ పోస్ట్ లు చూపిస్తే మీ పేజీ లోడింగ్ స్పీడ్ బాగా తగ్గిపోతుంది.
  • మూడవది Syndication feeds show the most recent. మీ ఫీడ్ ఎన్నిపోస్ట్ లను చూపించాలో తెలిపే ఆప్షన్ ఇది. 5 నుండి 6 లోపు సెలెక్ట్ చేసుకోండి
  • నాల్గవది For each article in a feed, show.1. full text 2. summary. మీ ఫీడ్ మీ ఆర్టికల్స్ ను ఎలా చేపెట్టాలో తెలిపే సెట్టింగ్ ఇది.నా సజెషన్ ఏమిటంటే సమురాయ్ నే సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఎక్కువ క్లిక్స్ వచ్చి మీ సైట్ కి విజిటర్స్ సంఖ్య పెరుగుతుంది. అలాగే కంటెంట్ థెఫ్ట్ అనేది ఉండదు.
  • ఐదవది Search Engine Visibility. Discourage search engines from indexing this site. మీరు కానక ఈ బాక్స్ లో టిక్ చేశారంటే మీ సైట్ సెర్చ్ ఇంజిన్స్ ఎప్పటికి ఇండెక్స్ చేసుకోవు. కాబట్టి దీనిని అలాగే వదిలి వేయండి.

ఇవి బేసిక్ సెట్టింగ్స్ మీరు జెట్ ప్యాక్ ఇన్ స్టాల్ చేసుకోవటం కానీ లేదా మీ థీమ్ సపోర్ట్ ఉన్న ఈ క్రింది ఆప్షన్ మీఎకు కనపడుతుంది. మీకు జెట్ ప్యాక్ మరియు థీమ్ అనేది తెలియకేపోతే మనం వాటిని గురించి తర్వాత తెలుసుకొందాం.కంగారు పడవలసిన అవసరం లేదు.

 మరి కొన్ని ముఖ్యమైన వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్

reading setting image for వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్ 2
reading setting image for వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్ 2
  • Related posts
    Show a “Related” header to more clearly separate the related section from posts. మీ పోస్ట్ ల తర్వాత రిలేటెడ్ పోస్ట్ చూపించడానికి దీనిని క్లిక్ చెయ్యండి.
  • Use a large and visually striking layout. యూజర్స్ కి బెస్ట్ అప్పీరెన్స్ కోసం దీనిని క్లిక్ చెయ్యండి.
  • Show entry date. ఒక వేళ మీ పోస్ట్ యొక్క డేట్ చూపించాలంటే దీనిని క్లిక్ చెయ్యండి.
  • Show context (category or tag). ఒకవేళ మీ పోస్ట్ ల యొక్క క్యాటగిరీ టాగ్ వంటివి కనపడాలంటే దీనిని ఓకే చేయండి.
  • Follower Settings. వర్డుప్రెస్సు దీని గురించి ఏమి చూపుతుందంటే These settings change emails sent from your blog to followers.అంటే ఈ సెట్టింగ్స్ మీరు మారిస్తే మీ బ్లాగ్ నుండి మీ యూజర్స్ కి మెయిల్స్ పంపబడతాయి.సో, ముందే వీటిని కరెక్టుగా సెట్ చేసుకోండి. ఆల్రెడీ ఇవి కరెక్ట్ గానే సెట్ చేయబడి ఉంటాయి.
  • Blog follow email text. you can choose మీరు ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఉంచేయవచ్చు లేదా మీకు కావలిసిన విధంగా మార్చుకోవచ్చు. (Site and confirmation details will be automatically added for you.) సైట్ మార్టీ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా యాడ్ చేయబడతాయి.

అన్నీ సెట్ చేసాక సేవ్ బటన్ క్లిక్ చేయడం మర్చి పోకండి. మరిన్ని వర్డుప్రెస్సు సెట్టింగ్స్ కోసం ఈ క్రింద చూడండి.

Important Other Settings.

మీకు ఇంకా వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్ అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్
Article Name
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్
Description
వీటిలో మొదటిది the first one front page displays. అంటే మీ ఫ్రంట్ పేజీ లో మీరు ఏమి కనపడాలనుకొంటున్నారు. మీ ఫేవరెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: