వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్

హలో, Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి కూడా చాలా ముఖ్యమైన సెట్టింగ్స్. ఎందుకంటె ప్రస్తుత పరిస్థితుల్లో స్పామర్లు మరియు ఆటోమేటిక్ బాట్స్ కామెంట్స్ తో చాలా మంది బ్లాగర్స్ ఏవి నిజమైన కామెంట్లో, ఏవి స్పాం కామెంట్లో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మనం డిస్కషన్ లేదా కామెంట్స్ సెట్టింగ్స్ జాగ్రత్తగా ఎంచుకోవాలి. మనం ఇప్పుడు అవేంటో, వాటిని ఎలా సెట్ చేసుకోవడం ఎలాగో చూద్దాం.

ఒకవేళ మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని సందర్శించగలరు.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్

Discussion Settings

ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ  సెట్ చేసుకోండి.

1.Default article settings. 

 • Attempt to notify any blogs linked to from the article. ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా ఆర్టికల్స్ కు వారి బ్లాగ్స్ నుండి లింక్ ఇస్తే మీకు తెలియ జేస్తుంది.
 • Allow link notifications from other blogs (pingbacks and trackbacks) on new articles. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవద్దు.ఎందుకంటె ట్రాక్ బాక్స్ మరియు పింగ్ బాక్స్ వాళ్ళ ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. స్పామింగ్ కి బాగా అవకాశం ఉంటుంది.
 • Allow people to post comments on new articles. ఈ ఆప్షన్ ను కూడా  సెలెక్ట్ చేసుకోండి.

2.Other comment settings.

 • Comment author must fill out name and email. ఈ ఆప్షన్ ను తప్పని సరిగా  సెలెక్ట్ చేసుకోండి.
 • Users must be registered and logged in to comment. ఈ ఆప్షన్ ను మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి.
 • Automatically close comments on articles older than 14 days. ఈ ఆప్షన్ అసలు సెలెక్ట్ చేసుకోవద్దు.
 • Enable threaded (nested) comments 5 levels deep. ఈ ఆప్షన్ ను మీ కన్వీనెంట్ ను బట్టి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్ని లెవెల్స్ డీప్ కావాలో సెట్ చేసుకోండి. నేను 5 సెట్ చేసుకొన్నాను.
 • Break comments into pages with 50 top level comments per page and the page displayed by default.
  Comments should be displayed with the comments at the top of each page. ఈ ఆప్షన్ ను కూడా మీ కన్వీనెంట్ ను బట్టి సెలెక్ట్ చేసుకోండి.

3.Email me whenever

 • Anyone posts a comment.
 • A comment is held for moderation.
 • Someone likes one of my posts.

ఈ మూడు ఆప్షన్స్ ని  తప్పని సరిగా  సెలెక్ట్ చేసుకోండి.

4.Before a comment appears.

 • Comment must be manually approved.
 • Comment author must have a previously approved comment.

ఈ రెండు ఆప్షన్స్ ని  కూడా తప్పని సరిగా  సెలెక్ట్ చేసుకోండి.

5.Comment Moderation

 • Hold a comment in the queue if it contains 1 or more links. (A common characteristic of comment spam is a large number of hyperlinks.). ఈ ఆప్షన్ ను కూడా మీ కన్వీనెంట్ ను బట్టి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్ని లింక్స్ కామెంట్స్ లో ఉండొచ్చో సెట్ చేసుకోండి. నేను 1 సెట్ చేసుకొన్నాను.
 • When a comment contains any of these words in its content, name, URL, email, or IP, it will be held in the moderation queue. One word or IP per line. It will match inside words, so “press” will match “WordPress”.  ఈ ఆప్షన్ ను కూడా మీ కన్వీనెంట్ ను బట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి.

6.Comment Blacklist

 • ఇది కూడా ఇంతకూ ముందు ఆప్షన్ లాంటిదే.

7.Markdown

 • Use Markdown for comments. ఈ ఆప్షన్ ను మీరు సెలెక్ట్ చేసుకొంటే యూజర్స్ కి కామెంట్స్ రాసేటప్పుడు చాలా కన్వీనెంట్ గా ఉంటుంది.

Avatars

An avatar is an image that follows you from weblog to weblog appearing beside your name when you comment on avatar enabled sites. Here you can enable the display of avatars for people who comment on your site. అంటే అవతార్ అనే ఇమేజ్ అది ఎనేబుల్ చేసిన రకరకాల సైట్ల లో యూజర్స్ కామెంట్స్ చేసేటప్పుడు వారిని గుర్తించటానికి వాడే ఒక ఐకాన్. మీరు ఇక్కడ దాని ఎనేబుల్ చేయవచ్చు.

1.Avatar Display

 • Show Avatars. సెలెక్ట్ చేసుకోండి.

2.Gravatar Hovercards

 • View people’s profiles when you mouse over their Gravatars. Put your mouse over your Gravatar to check out your profile. అంటే మీరు మీ మౌస్ వారి ఇమేజెస్ మీదికి తీసుకు వెళ్ళగానే వారికి సంబంధించిన వివరాలు కనపడతాయి.  దీన్ని సెలెక్ట్ చేసుకోండి.

3.Maximum Rating

 • G — Suitable for all audiences.
 • PG — Possibly offensive, usually for audiences 13 and above.
 • R — Intended for adult audiences above 17.
 • X — Even more mature than above.

G అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు అన్ని రకాలుగా ఉపయోగ పడుతుంది.

4.Default Avatar

 • For users without a custom avatar of their own, you can either display a generic logo or a generated one based on their email address.
 • Mystery Person
 • Blank
 • Gravatar
 • LogoIdenticon (Generated)
 • Wavatar (Generated)
 • MonsterID (Generated)
 • Retro (Generated)

అంటే మీరు మీ మౌస్ వారి ఇమేజెస్ మీదికి తీసుకు వెళ్ళగానే వారికి సంబంధించిన వివరాలు కనపడతాయి. దీన్ని G అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు అన్ని రకాలుగా ఉపయోగ పడుతుంది. మీరు మీ ఇష్టమైన ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా యూజర్ తన కస్టమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోపోతే ఈ ఆప్షన్ వారికి సంబంధించిన అన్ని ఆక్టివిటీస్ లోను మీరు సెట్ చేసిన ఇమేజ్ చూపెడుతుంది.

అంతే, దాదాపుగా మీరు అన్ని సెట్టింగ్స్ కరెక్టుగా సెట్ చేసుకున్నారు. మరియు మీ సైట్ ను స్పామర్స్ కు బాట్స్ కు ప్రతికూలంగా ఉండే విధంగా సెట్ చేసుకున్నారు. అలాగే మీరు కనక జెట్ ప్యాక్ ఇన్ స్టాల్ చేసుకొని ఉన్నట్లయితే మరో రెండు ఆప్షన్స్ మీకు చివర్లో కనపడతాయి. వాటినెలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము.

Jetpack Subscriptions Settings

 • Change whether your visitors can subscribe to your posts or comments or both. మీ విజిటర్స్ మీ కామెంట్స్ లేదా పోస్ట్ లకు లేదా రెండిటికి సబ్ స్క్రైబ్ కావటానికి సెట్ చేసుకొనే సెట్టింగ్స్.
 • 1.Follow Blog. Show a ‘follow blog’ option in the comment form. మీ విజిటర్స్ మీ పోస్ట్ లకు సెట్ చేసుకొనే సెట్టింగ్.
 • 2.Follow Comments. Show a ‘follow comments’ option in the comment form. మీ విజిటర్స్ మీ కామెంట్స్ కి సబ్ స్క్రైబ్ కావటానికి సెట్ చేసుకొనే సెట్టింగ్.
 • మీరు రెండు సెట్టింగ్స్ ని ఓకే చేసుకోవచ్చు.

చివరగా మీరు సెట్టింగ్స్ ని సేవ్ చేంజెస్ అనే బటన్ క్లిక్ చేయటం ద్వారా మాత్రమే సేవ్ అవుతాయి.

మీరు ఈ క్రింద మరిన్ని సెట్టింగ్స్ గురించి తెలుసుకోవచ్చు.

 

మీకు ఇంకా వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్ అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

 

Summary
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్
Article Name
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్
Description
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్. ప్రస్తుత పరిస్థితుల్లో స్పామర్లు మరియు ఆటోమేటిక్ బాట్స్ కామెంట్స్ తో చాలా మంది బ్లాగర్స్ ఏవి నిజమైన
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

Specify Facebook App ID and Secret in Super Socializer > Social Login section in admin panel for Facebook Login to work

Specify GooglePlus Client ID and Secret in Super Socializer > Social Login section in admin panel for GooglePlus Login to work

%d bloggers like this: