అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్

ఎందుకని అమెజాన్ అద్భుతమైన ఆన్ లైన్ స్టోర్?  ఎందుకని మిగిలిన ఆన్ లైన్ స్టోర్స్ కన్నా కస్టమర్స్ అమెజాన్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అందుకు గల కారణాలు ఏమిటి? అసలు అమెజాన్ అంటే ఆన్ లైన్ షాపింగ్ స్టోర్ మాత్రమేనా? మరింకేమైనా ఉందా? మనమిప్పుడు పైన చెప్పిన విషయాలన్నీ తెలుసుకుందాం.

Read more

సైబర్ క్రైమ్ అంటే ఏమిటి?

ప్రసుతం ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ నెట్ యూజర్ గా మీరు ఒక్కో సారి వాటిలో చిక్కుకొనే అవకాశం ఉంది. ఇలా జరగడానికి రెండు కారణాలు.ఒకటి వాళ్ళేమి చేస్తున్నారో వాళ్లకి తెలియకపోవడం. రెండవది సైబర్ క్రైమ్స్ గురుంచి తెలియక పోవడం. ఆలా జరగకుండా ఉండాలంటే అసలు మీకు సైబర్ క్రైమ్ అంటే ఏమిటి? అనే విషయం గురించి తప్పని సరిగా తెలుసుకోవాలిసిన అవసరం ఉంది.

Read more

జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా

ప్రసుతం ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరికి జీమెయిల్, ఫేసుబుక్, వాట్సాప్ లాంటి అకౌంట్లన్నీ కామన్ గానే ఉంటున్నాయి. కానీ నేను జీమెయిల్ సెక్యూరిటీ గురించే ఎందుకు చెపుతున్నానంటే మీరు ఫేసుబుక్, వాట్సాప్ మరే ఇతర వెబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్న లేదా ఏదయినా న్యూస్ లెటర్ కి లేదా యూట్యూబ్ ఛానల్ వంటి వాటికి సబ్ స్క్రైబ్ చేసుకోవాలన్న మీకు తప్పనిసరిగా ఒక మెయిల్ అడ్రస్ అవసరం.

Read more

యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా

యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అనే విషయం గురించి నేర్చుకుందాం. అది కూడా ఏ విధమైన సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోవడం లేదా ఇన్స్టాల్ చేసుకోవడం వంటివి లేకుండా యూట్యూబ్ వీడియోస్ మీ PC లేదా మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా? నిజం గా ఇది ఒక సింపుల్ ట్రిక్. మీ ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి 5 నిమిషాలలో ఒక ఫుల్ మూవీ ని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

Read more

వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

ఈ రోజు దాదాపుగా ప్రతి ఒక్కరు వెబ్ ను సులభంగా వాడుతున్నారు.కానీ,వాడే వారిలో యెంత మందికి వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే విషయం తెలుసు? అలాగే మరో ముఖ్యమైన విషయం నా సైట్ యొక్క ప్రధమ ఉద్దేశం వెబ్ కాన్సెప్ట్స్ ను స్టెప్ బై స్టెప్ గా అందించడం. రీడర్స్ అందరు వెబ్ కాన్సెప్ట్స్ ను చక్కగా అర్ధం చేసుకోవాలంటే ముందుగా వారికి వెబ్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయం కచ్చితంగా తెలిసి ఉండాలి.

Read more