మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా?

మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా? ప్రస్తుత వెబ్ ప్రపంచంచం లో వేల కొలది ఉచిత మరియు ప్రీమియం థీమ్ లు లభ్యమవుతున్నాయి. వీటిలో ఒక మంచి థీమ్ ను సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా విషయాలు కీలక పాత్ర వహిస్తాయి. ఇప్పుడు మనం ఒక మంచి థీమ్ ను సెలెక్ట్ చేసుకోవటంలో ఏ ఏ విషయాలు కీలక పాత్ర పోషిస్తాయి. మరియు వాటిని అనుసరించి మనం మంచి థీమ్ ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.

Read more

వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం?

వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం. ప్లగ్ ఇన్స్ మరియు థీమ్స్ కాన్ఫిగర్ చేసుకోవటానికి ముందుగా మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని మీ అడ్మిన్ డాష్ బోర్డు ను మీ టేస్ట్ కు తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవడం మరియు వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం.

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు మీడియా సెట్టింగ్స్

మీరు ఆ సెట్టింగ్స్ లో జీరో కాకుండా ఏమి సెట్ చేసుకున్నా మీరు అప్ లోడ్ చేసే ప్రతి మీడియా ఫైల్ మూడు రకాల ఫార్మాట్స్ లో సేవ్ అవుతుంది. అంటే కాకుండా ఇవన్నీ మీ డేటా బేస్ లో ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. దాని వాళ్ళ మీ సైట్ లోడింగ్ స్పీడ్ తగ్గుతుంది. అంతే కాక కొన్ని సార్లు డూప్లికేట్ ఇమేజెస్ తో చాలా తలనొప్పులు ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్

అంతే, దాదాపుగా మీరు అన్ని సెట్టింగ్స్ కరెక్టుగా సెట్ చేసుకున్నారు. మరియు మీ సైట్ ను స్పామర్స్ కు బాట్స్ కు ప్రతికూలంగా ఉండే విధంగా సెట్ చేసుకున్నారు. అలాగే మీరు కనక జెట్ ప్యాక్ ఇన్ స్టాల్ చేసుకొని ఉన్నట్లయితే మరో రెండు ఆప్షన్స్ మీకు చివర్లో కనపడతాయి. వాటినెలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము.

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్

అంటే మీరు ఎప్పుడైనా కొత్త పోస్ట్ పబ్లిష్ చేస్తే వర్డ్ ప్రెస్ ఈ క్రింది సైట్ లకు ఆటోమేటిక్ గా అప్ డేట్ అందజేస్తుంది. డిఫాల్ట్ గా వర్డ్ ప్రెస్ ఒక పింగ్ సైట్ యుఆర్ఎల్ మాత్రమే ఇస్తుంది. అది http://rpc.pingomatic.com/ . ఇది చాలా ఉపయోగకరమైనది. మీకు ఇంకా ఏవైనా పింగ్ సైట్ లు కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు.

Read more