వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్

వీటిలో మొదటిది the first one front page displays. అంటే మీ ఫ్రంట్ పేజీ లో మీరు ఏమి కనపడాలనుకొంటున్నారు. మీ ఫేవరెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.మీరు మీ లేటెస్ట్ పోస్ట్ లు చూపించే ఆప్షన్ ను కానీ లేదా ఒక స్టాటిక్ పేజీ ను చూపించే ఆప్షన్ ను కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాటిక్ పేజీ సెలెక్ట్ చేసుకొంటే అక్కుడున్న పేజీలలో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవడం కానీ లేదా మరేదయినా పేజీని క్రియేట్ చేయడం కానీ చేయవచ్చు

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్

ఈ జనరల్ సెట్టింగ్స్ లోనే మీ వెబ్ సైట్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయ్. వాటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటేనే మీరు మీ వెబ్ సైట్ ని బాగా మెయిన్ టైన్ చేయగలుగుతారు.అవి ఏమిటి వాటిని ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం.

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్

నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సలహా ఏమిటంటే మీరు వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకొని అడ్మిన్ ప్రొఫైల్ సెట్ చేసుకున్నాక ముందుగా పెర్మాలింక్స్ నే సెట్ చేసుకోండి.ఎందుకంటె ఇది చాలా ముఖ్యమైనది.ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం.ముందుగా మీరు వర్డ్ ప్రెస్ లోకి అడ్మిన్ అకౌంట్ తో లాగిన్ కాగానే మీ డాష్ బోర్డు ఈక్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.

Read more

వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి

మీ అడ్మిన్ అకౌంట్ లోకి లాగిన్ ఐయాక మీ డాష్ బోర్డు ఈ క్రింది విధంగా ఉంటుంది.ఈ క్రింది ఇమేజ్ ను జాగ్రత్తగా గమనించండి.ఇది అడ్మిన్ ప్యానెల్ లో లాగిన్ అయ్యాక కనపడే స్క్రీన్.ఇది కేవలం మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ ఐయాక మీ ఇమేజ్ మీద కి మౌస్ వెళ్ళగానే ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది.

Read more

మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా?

మీకు ఏదేనా వెబ్ సైట్ కానీ,బ్లాగ్ కానీ,లేదా మరి ఏదయినా ఆన్ లైన్ ప్రెజన్స్ కానీ ఉందా? మీ సమాధానం అవును ఐతే మీకు తప్పని సరిగా ఒక ప్రొఫషనల్ ఇమెయిల్ ఉండి తీరాలి. ఈ రోజు ప్రతి ఒక్క ఆన్ లైన్ ఎంటర్ ప్రెన్యూర్ తమ తమ సొంత ప్రొఫషనల్ ఇమెయిల్ కలిగి ఉన్నారు.

Read more