సైబర్ క్రైమ్ అంటే ఏమిటి?

ప్రసుతం ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ నెట్ యూజర్ గా మీరు ఒక్కో సారి వాటిలో చిక్కుకొనే అవకాశం ఉంది. ఇలా జరగడానికి రెండు కారణాలు.ఒకటి వాళ్ళేమి చేస్తున్నారో వాళ్లకి తెలియకపోవడం. రెండవది సైబర్ క్రైమ్స్ గురుంచి తెలియక పోవడం. ఆలా జరగకుండా ఉండాలంటే అసలు మీకు సైబర్ క్రైమ్ అంటే ఏమిటి? అనే విషయం గురించి తప్పని సరిగా తెలుసుకోవాలిసిన అవసరం ఉంది.

Read more

హ్యాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది?

ఒక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే హ్యాకింగ్ గురించి ఎథికల్ హ్యాకింగ్ అనే ఒక ఆథరైజ్డ్ కోర్స్ కూడా ఉంది. ఈ కోర్స్ సక్సెస్ ఫుల్ గా పాస్ అయితే కోర్స్ సంబంధించిన అథారిటిస్ మీకు ప్రొఫషనల్ ఎథికల్ హ్యాకర్ గా సర్టిఫికెట్ కూడా ఇస్తారు. కానీ వారిని హ్యాకింగ్ అటాక్స్ నుండి వివిధ రకాలైన ఆర్గనైజషన్స్ ను కాపాడడానికి వారికి సర్టిఫికెట్ ఇస్తారు.

Read more

జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా

ప్రసుతం ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరికి జీమెయిల్, ఫేసుబుక్, వాట్సాప్ లాంటి అకౌంట్లన్నీ కామన్ గానే ఉంటున్నాయి. కానీ నేను జీమెయిల్ సెక్యూరిటీ గురించే ఎందుకు చెపుతున్నానంటే మీరు ఫేసుబుక్, వాట్సాప్ మరే ఇతర వెబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్న లేదా ఏదయినా న్యూస్ లెటర్ కి లేదా యూట్యూబ్ ఛానల్ వంటి వాటికి సబ్ స్క్రైబ్ చేసుకోవాలన్న మీకు తప్పనిసరిగా ఒక మెయిల్ అడ్రస్ అవసరం.

Read more

వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

ఈ రోజు దాదాపుగా ప్రతి ఒక్కరు వెబ్ ను సులభంగా వాడుతున్నారు.కానీ,వాడే వారిలో యెంత మందికి వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే విషయం తెలుసు? అలాగే మరో ముఖ్యమైన విషయం నా సైట్ యొక్క ప్రధమ ఉద్దేశం వెబ్ కాన్సెప్ట్స్ ను స్టెప్ బై స్టెప్ గా అందించడం. రీడర్స్ అందరు వెబ్ కాన్సెప్ట్స్ ను చక్కగా అర్ధం చేసుకోవాలంటే ముందుగా వారికి వెబ్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయం కచ్చితంగా తెలిసి ఉండాలి.

Read more