వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్

వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్. అవును మీరు ఒకసారి మీకేమీ వచ్చో దానితో వీడియో కోర్స్ తయారు చేస్తే అది మీకు లైఫ్ టైం ఇన్ కమ్ ఇస్తుంది. వినటానికి బానే ఉంది కానీ, మన వీడియో కోర్స్ కి UDEMY ఎందుకు డబ్బులు ఇస్తుంది? అసలు ఈ UDEMY అంటే ఏమిటి? ఇవే కదా ఇప్పుడు మీ ప్రశ్నలు! సరే

Read more

CSS అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది?

CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. CSS అనేది HTML ను అందంగా ప్రెసెంట్ చేయటం లో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. HTML ఒక వెబ్ పేజీ యొక్క స్ట్రక్చర్ ను తయారు చేయడం లో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు : హెడ్డింగ్, పేరా వంటివి. CSS ఒక వెబ్ పేజీ ఎలా కనపడాలి అనే దానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు: హెడ్డింగ్ కలర్, పేరా టెక్స్ట్ సైజ్ లాంటివి.

Read more

మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి.

మీకు తప్పకుండా మీరు ఇప్పుడు సంపాదించే దానికంటే ఎక్కువగా సంపాదించాలి మరియు అద్భుతమైన లైఫ్ క్రియేట్ చేసుకోవాలి అనే బర్నింగ్ డిజైర్ మీకు తప్పకుండా ఉండాలి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీ సమాధానం ఎస్ ఐతే మీరు ఈ ఆర్టికల్ ను పూర్త్తిగా చదవండి. ఒక వేళ మీ సమాధానం నో ఐతే దీన్ని మీరు అక్కడితో ఆపేసి మీ పని మీరు చూసుకోండి. ఎందుకంటె, ఈ ఆర్టికల్ మీకు కాదు

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు మీడియా సెట్టింగ్స్

మీరు ఆ సెట్టింగ్స్ లో జీరో కాకుండా ఏమి సెట్ చేసుకున్నా మీరు అప్ లోడ్ చేసే ప్రతి మీడియా ఫైల్ మూడు రకాల ఫార్మాట్స్ లో సేవ్ అవుతుంది. అంటే కాకుండా ఇవన్నీ మీ డేటా బేస్ లో ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. దాని వాళ్ళ మీ సైట్ లోడింగ్ స్పీడ్ తగ్గుతుంది. అంతే కాక కొన్ని సార్లు డూప్లికేట్ ఇమేజెస్ తో చాలా తలనొప్పులు ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్

అంతే, దాదాపుగా మీరు అన్ని సెట్టింగ్స్ కరెక్టుగా సెట్ చేసుకున్నారు. మరియు మీ సైట్ ను స్పామర్స్ కు బాట్స్ కు ప్రతికూలంగా ఉండే విధంగా సెట్ చేసుకున్నారు. అలాగే మీరు కనక జెట్ ప్యాక్ ఇన్ స్టాల్ చేసుకొని ఉన్నట్లయితే మరో రెండు ఆప్షన్స్ మీకు చివర్లో కనపడతాయి. వాటినెలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము.

Read more