మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా?

మీకు ఏదేనా వెబ్ సైట్ కానీ,బ్లాగ్ కానీ,లేదా మరి ఏదయినా ఆన్ లైన్ ప్రెజన్స్ కానీ ఉందా? మీ సమాధానం అవును ఐతే మీకు తప్పని సరిగా ఒక ప్రొఫషనల్ ఇమెయిల్ ఉండి తీరాలి. ఈ రోజు ప్రతి ఒక్క ఆన్ లైన్ ఎంటర్ ప్రెన్యూర్ తమ తమ సొంత ప్రొఫషనల్ ఇమెయిల్ కలిగి ఉన్నారు.

Read more

SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే SSL సర్టిఫికెట్ ఉన్న వెబ్ సైట్ లను గూగుల్ ర్యాంకింగ్స్ ఇవ్వటం లో ప్రయరిటీ ఇస్తుంది. ఇంట్రెస్టింగా ఉంది కాదు! కానీ ఎందుకు?ఎందుకంటె గూగుల్ ఇంటర్నెట్ సెర్చ్ యూజర్స్ కి వారి ప్రైవసీ కి మరింత సెక్యూటిటీ ఇవ్వాలనుకుంటుంది కనుక.మీకు ఇంకా వివరాలు కావాలనే గూగుల్ వెబ్ మాస్టర్స్ సెంట్రల్ బ్లాగ్ లోని ఈ ఆర్టికల్ ను చదవండి.

Read more

అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

ఈ ఆర్టికల్ యొక్క ఇంగ్లీష్ వెర్షన్ గురించి పేస్ బుక్ లో నేను చేసిన పోస్ట్ కి 200 లైక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ ఫుల్ థాంక్స్. నేను మీకు చెప్పబోయే విషయాలన్నీ గూగుల్ వెబ్ స్పామ్ టీం హెడ్ మాట్ కట్స్ వివిధ సందర్భాలలో చెప్పిన అనేక విషయాలలోని సారాంశం. ఆయన మాటలలోని సారాంశాన్ని నేను మీకు అర్ధమయ్యే విధంగా ఈ క్రింద తెలియజేస్తున్నాను.

Read more

వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

ఈ రోజు దాదాపుగా ప్రతి ఒక్కరు వెబ్ ను సులభంగా వాడుతున్నారు.కానీ,వాడే వారిలో యెంత మందికి వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే విషయం తెలుసు? అలాగే మరో ముఖ్యమైన విషయం నా సైట్ యొక్క ప్రధమ ఉద్దేశం వెబ్ కాన్సెప్ట్స్ ను స్టెప్ బై స్టెప్ గా అందించడం. రీడర్స్ అందరు వెబ్ కాన్సెప్ట్స్ ను చక్కగా అర్ధం చేసుకోవాలంటే ముందుగా వారికి వెబ్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయం కచ్చితంగా తెలిసి ఉండాలి.

Read more