వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు మీడియా సెట్టింగ్స్

మీరు ఆ సెట్టింగ్స్ లో జీరో కాకుండా ఏమి సెట్ చేసుకున్నా మీరు అప్ లోడ్ చేసే ప్రతి మీడియా ఫైల్ మూడు రకాల ఫార్మాట్స్ లో సేవ్ అవుతుంది. అంటే కాకుండా ఇవన్నీ మీ డేటా బేస్ లో ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. దాని వాళ్ళ మీ సైట్ లోడింగ్ స్పీడ్ తగ్గుతుంది. అంతే కాక కొన్ని సార్లు డూప్లికేట్ ఇమేజెస్ తో చాలా తలనొప్పులు ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్

అంతే, దాదాపుగా మీరు అన్ని సెట్టింగ్స్ కరెక్టుగా సెట్ చేసుకున్నారు. మరియు మీ సైట్ ను స్పామర్స్ కు బాట్స్ కు ప్రతికూలంగా ఉండే విధంగా సెట్ చేసుకున్నారు. అలాగే మీరు కనక జెట్ ప్యాక్ ఇన్ స్టాల్ చేసుకొని ఉన్నట్లయితే మరో రెండు ఆప్షన్స్ మీకు చివర్లో కనపడతాయి. వాటినెలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము.

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్

అంటే మీరు ఎప్పుడైనా కొత్త పోస్ట్ పబ్లిష్ చేస్తే వర్డ్ ప్రెస్ ఈ క్రింది సైట్ లకు ఆటోమేటిక్ గా అప్ డేట్ అందజేస్తుంది. డిఫాల్ట్ గా వర్డ్ ప్రెస్ ఒక పింగ్ సైట్ యుఆర్ఎల్ మాత్రమే ఇస్తుంది. అది http://rpc.pingomatic.com/ . ఇది చాలా ఉపయోగకరమైనది. మీకు ఇంకా ఏవైనా పింగ్ సైట్ లు కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు.

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్

వీటిలో మొదటిది the first one front page displays. అంటే మీ ఫ్రంట్ పేజీ లో మీరు ఏమి కనపడాలనుకొంటున్నారు. మీ ఫేవరెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.మీరు మీ లేటెస్ట్ పోస్ట్ లు చూపించే ఆప్షన్ ను కానీ లేదా ఒక స్టాటిక్ పేజీ ను చూపించే ఆప్షన్ ను కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాటిక్ పేజీ సెలెక్ట్ చేసుకొంటే అక్కుడున్న పేజీలలో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవడం కానీ లేదా మరేదయినా పేజీని క్రియేట్ చేయడం కానీ చేయవచ్చు

Read more

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్

ఈ జనరల్ సెట్టింగ్స్ లోనే మీ వెబ్ సైట్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయ్. వాటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటేనే మీరు మీ వెబ్ సైట్ ని బాగా మెయిన్ టైన్ చేయగలుగుతారు.అవి ఏమిటి వాటిని ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం.

Read more