నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా?

ఇప్పుడు అంతా పైన చెప్పినట్లు కరెక్టుగా ఉంటే మీరు మీ డాక్యుమెంట్ ను .html (dot html ) అని సేవ్ చేసుకోండి. ఒక వేళ ఏవైనా తప్పులుంటే మళ్ళి ఒక సారి మొదటినుండి అర్ధం చేసుకొని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీ కరెక్షన్స్ అన్ని సరి చేసుకున్నాక మీ డాక్యుమెంట్ ను నేను చెప్పిన విధంగా సేవ్ చెయ్యండి. ఇప్పుడు మీకు ఇది మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఐకాన్ లాగ కనపడుతుంది. ఒక్కో సారి టెక్స్ట్ డాక్యుమెంట్ లాగ కూడా కనపడవచ్చు

Read more

HTML అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది

<బి> టాగ్ అంటే మనం రాసే అక్షరాలు బోల్డ్ గా రావడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఓపెనింగ్ బి టాగ్ అంటే <బి>, మరియు క్లోజింగ్ బి టాగ్ అంటే టాగ్ లను కలిపి ఎలిమెంట్ అని అంటాము. మనం <బి> మరియు టాగ్ ల మధ్య రాసేది ఏదయినా మనకు బ్రౌజరు లో బోల్డ్ గా కనిపిస్తుంది.

Read more

వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

ఈ రోజు దాదాపుగా ప్రతి ఒక్కరు వెబ్ ను సులభంగా వాడుతున్నారు.కానీ,వాడే వారిలో యెంత మందికి వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే విషయం తెలుసు? అలాగే మరో ముఖ్యమైన విషయం నా సైట్ యొక్క ప్రధమ ఉద్దేశం వెబ్ కాన్సెప్ట్స్ ను స్టెప్ బై స్టెప్ గా అందించడం. రీడర్స్ అందరు వెబ్ కాన్సెప్ట్స్ ను చక్కగా అర్ధం చేసుకోవాలంటే ముందుగా వారికి వెబ్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయం కచ్చితంగా తెలిసి ఉండాలి.

Read more